సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్.. పటేల్ సేవలను స్మరించుకున్నారు.
సర్దార్ పటేల్‌కు ప్రముఖుల నివాళి - దిల్లీ లెఫ్ట్నెంట గవర్నర్
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశానికి పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
సర్ధార్ పటేల్‌కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి