ప్రజాస్వామ్యంలో రాచరికానికి స్థానం లేదని మధ్య బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. పని చేసినవారికే మళ్లీ అధికారం దక్కుతుందని ధీమాగా చెప్పారు. భాజపా, కాంగ్రెస్ రెండూ ఒకటేనని విమర్శించారు. మంచి అభ్యర్థి గెలిస్తే అది ప్రజల విజయమనీ..., మూర్ఖుడు నెగ్గితే ప్రజలు ఓడినట్టేనని ఈటీవీ భారత్ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు ప్రకాశ్ రాజ్.
'ప్రజాస్వామ్యంలో కోటలు నిలబడలేవు' - election 2019
ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలదే గెలుపు అని నటుడు ప్రకాశ్ రాజ్ ఉద్ఘాటించారు. లౌకికవాదం పేరుతో భాజపా, కాంగ్రెస్ వర్గ రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మధ్య బెంగళూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రకాశ్ రాజ్‌తో ప్రత్యేకంగా మాట్లాడింది ఈటీవీ భారత్.
ప్రకాశ్ రాజ్