తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ వీడియో: దూసుకెళ్లిన కారు.. పోలీసు మృతి - కర్ణాటకలో కారు ప్రమాదం

కర్ణాటకలో వాహనాలు తనిఖీ చేస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్​​, కారు ప్రమాదంలో మృతి చెందారు.  విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా వచ్చిన ఓ కారు ఆయన్ను ఢీ కొట్టింది.  ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

Police constable Accident death case: Accident video goes viral
కానిస్టేబుల్​ను ఢీకొన్న కారు

By

Published : Feb 10, 2020, 12:03 PM IST

Updated : Feb 29, 2020, 8:34 PM IST

కర్ణాటకలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు ఓ కానిస్టేబుల్​. వాహనాలు తనిఖీ చేస్తుండగా అతివేగంతో వచ్చిన ఓ కారు పోలీసు కానిస్టేబుల్​ ప్రాణాలు బలి తీసుకుంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

ట్రాఫిక్​ ఉన్నతాధికారి, మరో కానిస్టేబుల్​ ఉమామహేశ్వర్​ వాహానాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో బసవనగుడి నుంచి అతివేగంతో వచ్చిన కారు ఉమామహేశ్వర్​ పైకి దూసుకెళ్లింది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెడ్​ కానిస్టేబుల్​ ధనుంజయ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కానిస్టేబుల్​ను ఢీకొన్న దృశ్యం

ఇదీ చదవండి:విహార యాత్రలో విషాదం- 23 మంది పిల్లలకు గాయాలు

Last Updated : Feb 29, 2020, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details