తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంచకుల సీబీఐ కోర్టుకు హరియాణా మాజీ సీఎం - motilal vora

భూకుంభకోణం కేసులో హరియాణా మాజీ సీఎం భూపిందర్​ సింగ్​, సీనియర్​ కాంగ్రెస్ నేత విచారణకు హాజరయ్యారు.

సీబీఐ కోర్టుకు హరియాణా మాజీ సీఎం

By

Published : Feb 6, 2019, 2:03 PM IST

సీబీఐ కోర్టుకు హరియాణా మాజీ సీఎం
మానేసర్ భూ కుంభకోణం ఆరోపణల కేసులో హరియాణా మాజీ సీఎం భూపిందర్​ సింగ్​ హుడా, సీనియర్ కాంగ్రెస్ నేత మోతీలాల్​ వోరా పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు.

అసోసియేటెడ్​ జర్నల్స్​ లిమిటెడ్​ (ఏజేఎల్​)కు భూ కేటాయింపు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భూపిందర్​ సింగ్, వోరా.

తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.

ABOUT THE AUTHOR

...view details