తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సర్దార్​ పటేల్'​ 69వ వర్ధంతి.. ప్రధాని మోదీ నివాళి - ఉక్కుమనిషి సర్దార్​ పటేల్​ 69వ వర్ధంతి

భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్​భాయ్​​ పటేల్​ 69వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన అసాధారణ సేవలతో దేశం ప్రేరణ పొందిందని ట్వీట్​ చేశారు.

Sardar Patel on death anniversary
ఉక్కుమనిషి సర్దార్​ పటేల్​ 69వ వర్ధంతి

By

Published : Dec 15, 2019, 12:07 PM IST

భారతదేశపు ఉక్కుమనిషి సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ 69వ వర్ధంతి నేడు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పటేల్​ అసాధారణమైన సేవల ద్వారా దేశం ప్రేరణ పొందిందని పేర్కొంటూ ట్వీట్​ చేశారు.

మోదీ ట్వీట్​

" గొప్ప నేత సర్దార్​ పటేల్​ పుణ్య తిథి(వర్ధంతి)కి నా నివాళి. దేశానికి ఆయన చేసిన అసాధారణమైన సేవల ద్వారా మేము ఎంతో ప్రేరణ పొందాం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: అపార ప్రజ్ఞ, దృఢ సంకల్పం = ఉక్కుమనిషి సర్దార్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details