కర్ణాటక శివమొగ్గ పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని స్పష్టం చేశారు.
సీఎం ట్వీట్..

పేలుడు ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు.
గురువారం అర్థరాత్రి జరిగిన ఈ పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి :నేడు సీడబ్ల్యూసీ భేటీ.. పార్టీ అధ్యక్ష ఎన్నికే అజెండా!