తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రామాలయం భూమిపూజ ఇలా... - modi latest news

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి స్వామి గోవింద్​ దేవ్​ గిరి. ఆగస్టు 5న 200మందితో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

PM Narendra Modi will lay the foundation stone of Ram Temple on August 5
'రామాలయ భూమిపూజకు మోదీ వస్తారు..200మంది పాల్గొంటారు'

By

Published : Jul 22, 2020, 5:04 PM IST

అయోధ్యలో ఆగస్టు 5న ప్రారంభమయ్యే రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్​ దేవ్​ గిరి. ఈ కార్యక్రమంలో 150మంది ఆహ్వానితులు సహా మొత్తం 200మంది మాత్రమే పాల్గొంటారని తెలిపారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

కరోనా నేపథ్యంలో అతి తక్కువ మందితో కార్యక్రామన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు స్వామి గోవింద్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఆరేళ్ల బాలుడు ఆస్పత్రిలో స్ట్రెచర్​ తోస్తూ...

ABOUT THE AUTHOR

...view details