తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మనసులో మాట'తో మళ్లీ వస్తున్న ప్రధాని మోదీ - సార్వత్రిక ఎన్నకలు

నాలుగు నెలల విరామం తర్వాత నేడు మోదీ 'మనసులో మాట' ప్రసారంకానుంది. భారత ప్రధానిగా రెండోసారి మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 'మన్​-కీ-బాత్​' కార్యక్రమం జరగనుండటం ఇదే తొలిసారి.

'మనసులో మాట'తో మళ్లీ వస్తున్న ప్రధాని మోదీ

By

Published : Jun 30, 2019, 6:31 AM IST

Updated : Jun 30, 2019, 7:17 AM IST

'మనసులో మాట'తో మళ్లీ వస్తున్న ప్రధాని మోదీ

'మనసులో మాట' కార్యక్రమంతో దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో దగ్గరయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. నాలుగు నెలల విరామం తర్వాత నేడు మోదీ 'మన్​-కీ-బాత్​' పునఃప్రారంభం కానుంది.

మోదీ రెండోసారి భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 'మనసులో మాట' కార్యక్రమం జరగనుండటం ఇదే తొలిసారి.

నెలలో జరిగిన విశేషాలు, వాటిపై తన అభిప్రాయాలను, సూచనలను ఈ కార్యక్రమంలో మోదీ పంచుకుంటారు. ప్రతి నెల చివరి ఆదివారం 'మనసులో మాట' ప్రసారమవుతుంది.

ఇదీ చూడండి: వచ్చే జూన్​ నాటికి 'ఒకే దేశం-ఒకే రేషన్​ కార్డు'

Last Updated : Jun 30, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details