తెలంగాణ

telangana

ETV Bharat / bharat

70వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ - మోదీ జన్మదినం

ప్రధాని నరేంద్రమోదీ 70వ జన్మదినం సందర్భంగా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

modi birthday
ప్రధాని మోదీ

By

Published : Sep 17, 2020, 6:08 AM IST

ప్రధాని నరేంద్రమోదీ గురువారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ నాయకత్వంలో భారత్​- ఫిన్​లాండ్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆ దేశ ప్రధాని సనా మారిన్​ ఆకాంక్షించారు.

మోదీ జన్మదినం సందర్భంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​ కిరణ్​ బేడీ, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:మోదీ మెచ్చిన కొయ్య బొమ్మలు- మహిళలే రూపకర్తలు

ABOUT THE AUTHOR

...view details