ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను గురువారం హ్యాక్ చేశారు. ఆయన ఖాతా నుంచి క్రిప్టోకరెన్సీకి సంబంధించిన నకిలీ ట్వీట్లను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జాన్విక్ అనే యూజర్ మోదీ ట్విట్టర్‌ను హ్యాక్ చేసినట్లు ప్రకటించాడు. గుర్తించిన అధికారులు వెంటనే ఆ ట్వీట్లను తొలగించారు.
ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ - మోదీ తాజా వార్తలు
ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కు అనుసంధానమైన ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. ఆయన ట్విట్టర్ నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారా పీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ
ఆయన ట్విట్టర్లో ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు.. పీఎం సహాయనిధికి విరాళం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.