తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ ఆర్థిక స్థితిపై ప్రధాని మోదీ సమీక్ష - ఆత్మనిర్భర్​ తాజా వార్తలు

Prime Minister Narendra Modi will review the state of the economy with finance minister Nirmala Sitharaman on Tuesday to identify possible policy action including need for another stimulus to push up economic activity in the country.

pm-modi-review on economy
దేశ ఆర్థిక స్థితిపై ప్రధాని మోదీ సమీక్ష

By

Published : Oct 27, 2020, 6:37 PM IST

17:41 October 27

దేశ ఆర్థిక స్థితిపై ప్రధాని మోదీ సమీక్ష

దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. విత్తమంత్రి నిర్మలా సీతారామన్​ ఈ సమావేశంలో ఉన్నారు. కరోనా ప్రభావంతో కుప్పకూలిన ఆర్థిక రథాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు మరో భారీ ప్యాకేజీ తెచ్చే అవకాశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో ఆర్థిక మంత్రి.. మోదీకి వివరిస్తున్నారు.  

కరోనా వైరస్​ ప్రభావం నుంచి దేశ ఆర్థిక రంగాన్ని కాపాడేందుకు మే లో రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మనిర్భర్​ భారత్'​ ప్యాకేజీని ప్రకటించింది మోదీ ప్రభుత్వం.

ABOUT THE AUTHOR

...view details