నవరాత్రి పూజలు ప్రారంభమైన సందర్భంగా మంగళవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పండగ వేళ ఇరు నేతలూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం సుమారు గంటసేపు ఇరు నేతలు సమావేశమయ్యారు.
వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం - modi went to vice president home
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. నవరాత్రి పూజల సందర్భంగా ఇద్దరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
![వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4620397-thumbnail-3x2-modi.jpg)
వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం
వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం
అమెరికా పర్యటన విశేషాలను మోదీ ఉపరాష్ట్రతికి వివరించారు. వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీప, కుటుంబ సభ్యులతో మోదీ కొంత సమయం గడిపారు.
ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్ ఘన నివాళి
Last Updated : Oct 2, 2019, 8:20 PM IST