తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు- మాస్కులతో భక్తులు

నేటి నుంచి అన్​లాక్​ 1.0లో భాగంగా ఆలయాలు తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా పలుచోట్ల మందిరాలు భక్తుల రాకకోసం వేచిచూస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

prayers at Temples
ఆలయాలు

By

Published : Jun 8, 2020, 7:13 AM IST

కరోనా కారణంగా రెండున్నర నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకున్నాయి. దేశ రాజధాని దిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో ఆలయాలు ప్రత్యేక పూజలతో దేదీప్యమానంగా కళకళలాడుతున్నాయి.

భక్తుల కోసం వేచిచూస్తోన్న సిబ్బంది
  • ఈ సందర్భంగా ఆయా ప్రదేశాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు.
  • ఆలయం లోపలికి భక్తులను దశలవారీగా అనుమతిస్తున్నారు.
  • ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం జల్లడం వంటివి చేయడం లేదు.
  • భౌతిక దూరం పాటిస్తూ భక్తులు.. మాస్కులతో ఆలయాలకు వస్తున్నారు.
    మసీదు వెలుపల థర్మల్​ స్కానింగ్

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ఈద్​ఘా మసీదును ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తెరిచారు. నమాజు కోసం ముస్లిం సోదరులు మాస్కులతో వస్తున్నారు.

శ్రీ బంగ్లా సాహెబ్​ గురుద్వార్​, దిల్లీ
ఆలయానికి వచ్చిన భక్తులు
క్యూలైన్​లో భక్తులు
లఖ్​నవూలో మసీదులో ప్రార్థనలు
గౌరీశంకర్​ ఆలయం, దిల్లీ
భక్తుడి నమస్కారం
ఆలయంలో మాస్కులతో భక్తులు
పూజిస్తోన్న భక్తులు
భక్తుల కోసం వేచిచూస్తోన్న సిబ్బంది
నమస్కరిస్తోన్న భక్తురాలు

ABOUT THE AUTHOR

...view details