తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 10లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు - 10లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య

దేశంలో కరోనా టీకా పొందిన వారి సంఖ్య 10లక్షలు దాటింది. ఒక్కరోజులోనే సుమారు 2లక్షల మందికిపైగా టీకా అందించినట్టు పేర్కొంది పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.

Over 10 lakh beneficiaries vaccinated against COVID-19
దేశంలో 10లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు

By

Published : Jan 22, 2021, 3:14 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 టీకా​ తీసుకున్న వారి సంఖ్య 10లక్షలు దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 16న వ్యాక్సినేషన్​ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 10.5 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించినట్టు పేర్కొంది.

ఒక్కరోజు వ్యవధిలోనే 4,049 సెషన్​ల ద్వారా 2,37,050 మందికి వ్యాక్సిన్ అందించినట్టు తెలిపింది ఆరోగ్య శాఖ. ఫలితంగా ఇప్పటివరకు వ్యాక్సినేషన్​ కోసం చేపట్టిన సెషన్​ల సంఖ్య 18,167కు చేరింది.

ఇదీ చదవండి:దేశంలో మరో 14,545 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details