భారత్‌ను కరోనా వైరస్ కలవరపెడుతోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 125మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 39 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురు విదేశీయులున్నారు. మహారాష్ట్ర తర్వాత కేరళలోనే ఎక్కవ మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది.
ఇదీ చూడండి :కరోనా సోకిందని గుర్తించడమెలా? లక్షణాలు ఎలా ఉంటాయి?