తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరులు హతం - ENCOUNTER NEWS

One unidentified terrorist
శ్రీనగర్​లో ఎన్​కౌంటర్

By

Published : Jul 25, 2020, 10:25 AM IST

Updated : Jul 25, 2020, 11:55 AM IST

10:19 July 25

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరుడు హతం

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​ శివారులోని రణ్​బీర్​గఢ్ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరపడం.. ఎన్​కౌంటర్​కు దారితీసింది. కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ముష్కరులు హతమయ్యారు. ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. 

Last Updated : Jul 25, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details