తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం - కశ్మీర్​ ఎన్​కౌంటర్​ ఉగ్రవాది హతం

కశ్మీర్​లోని బుద్గామ్​​ గత 12 గంటలుగా జరుగుతున్న ఎన్​కౌంటర్​లో.. భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఎన్​కౌంటర్​ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.

One unidentified terrorist neutralised by security forces in an ongoing encounter in Budgam
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం.

By

Published : Sep 22, 2020, 10:14 AM IST

Updated : Sep 22, 2020, 10:40 AM IST

జమ్ముకశ్మీర్​ బుద్గామ్​లో గత 12గంటలుగా ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఛ్రార్​-ఐ- షెరీఫ్​ ప్రాంతంలో జరుగుతున్న ఎన్​కౌంటర్​లో.. భద్రతా దళాలు ఇప్పటివరకు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.

భద్రతా దళాలు
ఘటనాస్థలం వద్ద బలగాలు

ఎన్​కౌంటర్​ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. బలగాలను మోహరించడం సహా అంతర్జాల సేవలు నిలిపివేశారు.

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం.

ఇదీ చూడండి:-దిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర

Last Updated : Sep 22, 2020, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details