తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో పేలుడు... ఒకరు మృతి

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

By

Published : Jun 27, 2019, 3:11 PM IST

జమ్ముకశ్మీర్​లో పేలుడు... ఒకరు మృతి

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లా ఛాద్దెర్ గ్రామంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ స్థానికుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వ్యక్తి నాజిర్​ అహ్మద్​గా పోలీసులు నిర్ధరించారు. పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details