బిహార్‌లోని సరిహద్దు ప్రాంతమైన కిషన్‌గంజ్ వద్ద నేపాల్ పోలీసులు దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ముగ్గురు భారతీయులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ భారతీయుడు గాయపడ్డాడు.
సరిహద్దులో భారతీయులపై నేపాల్ పోలీసుల కాల్పులు - బిహార్
![సరిహద్దులో భారతీయులపై నేపాల్ పోలీసుల కాల్పులు one-indian-injured-after-nepal-police-shot-at-three-indian-men-near-india-nepal-border-in-kishanganj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8090946-542-8090946-1595169729244.jpg)
సరిహద్దులో భారతీయులపై నేపాల్ పోలీసుల కాల్పులు
20:18 July 19
దర్యాప్తు ముమ్మరం
క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించినట్టు కిషన్‌గంజ్ ఎస్పీ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
19:59 July 19
సరిహద్దులో భారతీయులపై నేపాల్ పోలీసుల కాల్పులు
బిహార్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కిషన్‌గంజ్‌లో ముగ్గురు భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఓ భారతీయుడు గాయపడ్డాడు.
Last Updated : Jul 19, 2020, 8:25 PM IST