జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బాటామాలు ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం - ఎన్కౌంటర్ న్యూస్
జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ముష్కరుడు హతం
సైనికులు ఎదురుకాల్పులు జరపగా ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఆ ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.
ఇదీ చూడండి:మోదీ చిత్రానికి ప్రాణం పోసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్
Last Updated : Sep 17, 2020, 10:03 AM IST