ఒడిశా పూరీ జిల్లాలోని చందన్పుర్-తులసిచౌరా మధ్య ఓ రైలు పట్టాలు తప్పింది. ఖుర్దా రోడ్ జంక్షన్ నుంచి పూరీ వెళ్తున్న మార్గ మధ్యలో ఈ ఘటన జరిగింది. రెండు ఇంజన్లు మాత్రమే పట్టాలు తప్పాయి.
పూరీలో పట్టాలు తప్పిన రైలు - Train accident in puri
ఒడిశాలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఖుర్దా రోడ్ జంక్షన్ నుంచి పూరీ వెళ్తున్న మార్గంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న చేరుకున్న అధికారులు... దర్యాప్తు చేస్తున్నారు.
పూరీలో పట్టాలు తప్పిన రైలు
ఈ మేరకు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.