తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా తీరంలో ఆకట్టుకున్న సైకత శిల్పాలు - సైకత శిల్పాల ఉత్సవాలు

అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు ఒడిశా పూరీ జిల్లాలోని చంద్రభాగ బీచ్​ తీరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 70 మంది దేశీయ కళాకారులు హాజరయ్యారు. వివిధ థీమ్​లతో రూపొందించిన సైకత శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి.

International Sand Art Festival
అంతర్జాతీయ సైకత శిల్పాలు' ఉత్సవాలు

By

Published : Dec 2, 2020, 8:32 AM IST

ఒడిశా తీరంలో ఈ ఏడాది అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూరీ జిల్లాలోని కోనార్క్​ చంద్రభాగ బీచ్​లో సైకత కళాకారులు రూపొందించిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ మార్పులు, కాలుష్యం, కొవిడ్​ వంటి పులు థీమ్​లతో సందేశం అందించారు.

కరోనా, వాతావరణ మార్పులపై సైకత శిల్పం

కొవిడ్​ ప్రభావం..

ప్రతిఏటా సైకత కళా ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి కళాకారులు హాజరవుతారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి విదేశీయులు హాజరవ్వలేదు. 70 మంది భారతీయ కళాకారులు మాత్రమే హాజరయ్యారు.

పర్యావరణ మార్పులపై రూపొందించిన సైకత శిల్పం

థర్మల్​ స్క్రీనింగ్​, శానిటైజేషన్​ తర్వాతే సందర్శకులను అనుమతిస్తున్నారు.

థర్మల్​ స్క్రీనింగ్​ చేస్తోన్న సిబ్బంది

ఇదీ చూడండి: గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది?

ABOUT THE AUTHOR

...view details