ఏప్రిల్ 3 వరకు జరగనున్న ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను కుదిస్తారనే వార్తలను ఖండించారు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. నిర్దేశిత తేదీల వరకు జరిగి తీరతాయని స్పష్టం చేశారు.
'బడ్జెట్ సమావేశాల్ని కుదించే ప్రసక్తే లేదు'
బడ్జెట్ సమావేశాలను కుదిస్తారనే వార్తలను తోసిపుచ్చారు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశాలను కుదించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
'బడ్జెట్ సమావేశాల్ని కుదించే ప్రసక్తే లేదు'
జనవరి 31న ప్రారంభమైన తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగిశాయి. మార్చి 2న ప్రారంభమైన రెండో విడత సమావేశాలను ఏప్రిల్ 3 వరకు కొనసాగించనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఇదీ చదవండి:'ఎన్‌పీఆర్'కు ఏ పత్రమూ ఇవ్వక్కర్లేదు: షా