తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లాక్​డౌన్​ పొడిగిస్తారనే వార్తలు అవాస్తవం' - corona lockdown

లాక్​డౌన్​ గడువు తేదీ పొడిగిస్తారనే వార్తలు అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

No plan to extend 21-day lockdown: Govt
లాక్​డౌన్​ పొడిగిస్తారనే వార్తలు అవాస్తవం

By

Published : Mar 30, 2020, 11:02 AM IST

కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన 21 రోజుల లాక్​డౌన్​ను పొడిగిస్తారనే వార్తలు అవాస్తమని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది.

లాక్​డౌన్​పై ప్రచారమవుతున్న అవాస్తమైన వార్తలను క్యాబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా కొట్టి పారేసినట్లు పోస్ట్​ చేసింది ప్రెస్​ ఇన్​ఫర్మేషన్​ బ్యూరో.

మార్చి 25న ప్రారంభమైన లాక్​డౌన్​.... ఏప్రిల్​ 14న ముగియాల్సి ఉంది.

ఇదీ చూడండి : తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details