తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశవ్యాప్త ఎన్​ఆర్​సీపై నిర్ణయం తీసుకోలేదు' - nrc

దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ ప్రక్రియపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ లోక్​సభలో స్పష్టం చేసింది. సభలో ఎన్​ఆర్​సీ అంశంపై ప్రశ్నించగా మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది.

LSQ-NRC
LSQ-NRC

By

Published : Feb 4, 2020, 12:35 PM IST

Updated : Feb 29, 2020, 3:18 AM IST

దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ) అమలుపై కేంద్ర హోంశాఖ స్పష్టతనిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఎన్​ఆర్​సీ చేపట్టే ప్రక్రియకు సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

లోక్​సభలో అడిగిన ప్రశ్నకుగాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్​ రాయ్​ ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

Last Updated : Feb 29, 2020, 3:18 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details