బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలో జరిగిన కార్యక్రమంలో వరుసగా నాలుగు పర్యాయాల్లో ఏడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు నితీశ్.
ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రులుగా తార కిశోర్, రేణుదేవీ ప్రమాణ స్వీకారం చేశారు.