తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి - NIRBHAYA

nirbhaya-case
ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి

By

Published : Jan 17, 2020, 4:55 PM IST

Updated : Jan 17, 2020, 5:08 PM IST

16:51 January 17

ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి

నిర్భయ దోషులకు దిల్లీ కోర్టు తాజా డెత్​ వారెంట్లు జారీ చేసింది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు మరణ శిక్ష అమలు చేయాలని పేర్కొంది. దోషుల్లో ఒకడైన ముకేశ్​ సింగ్​ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో తాజాగా దిల్లీ కోర్టు డెత్​ వారెంట్లు జారీ చేసింది.

Last Updated : Jan 17, 2020, 5:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details