దిల్లీలో సంచలనం సృష్టించిన గుడియా అత్యాచార కేసులో కడ్కడ్డూమ కోర్టు తీర్పు వెలువరించింది. దోషులు ప్రదీప్, మనోజ్‌కు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.
ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసిన కిరాతకులకు 20 ఏళ్ల జైలు - guriya rape case verdict
దిల్లీలో 7 ఏళ్ల క్రితం జరిగిన గుడియా అత్యాచార కేసులో నేడు తీర్పు వెలువడింది. దోషులు ఇద్దరికీ 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.
gudiya
2013లో ఐదేళ్ల బాలిక గుడియాపై ప్రదీప్, మనోజ్ అత్యాచారం చేశారు. అనంతరం బాలికను చంపేయడానికి ప్రయత్నించారు.
Last Updated : Feb 28, 2020, 1:22 PM IST