జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) వాయిదా పడింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అడ్మిట్ కార్డులు నిలుపుదల..
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) వాయిదా పడింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అడ్మిట్ కార్డులు నిలుపుదల..
షెడ్యూల్ ప్రకారం మే 3న ఈ పరీక్ష జరగాల్సింది. నేటి నుంచి అడ్మిట్ కార్డులు జారీ చేయాల్సి ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ఆ ప్రక్రియ వాయిదా పడింది.
నీట్ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.