బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం - నితీశ్‌కుమార్
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం
20:44 November 10
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. మెజారిటీ మార్కు(122)ను అందుకుంది. రాష్ట్రాన్ని 15ఏళ్ల పాటు పాలించిన నితీశ్‌కుమార్.. మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.
ఎన్డీఏ కూటమికి చివరివరకు గట్టి పోటీ ఇచ్చింది మహాకూటమి. ముఖ్యంగా తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ.. ఎన్డీఏతో హోరాహోరీగా తలపడింది. మరోవైపు ఎల్జేపీ కేవలం ఒకే స్థానంతో సరిపెట్టుకుంది.
Last Updated : Nov 10, 2020, 9:38 PM IST