దిల్లీలో 2012 లో జరిగిన నిర్భయ ఘటనలో నిందితుడి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ లేఖ రాశారు. ఈ ఘటనలో దోషి వినయ్‌కి క్షమాభిక్ష ప్రసాదించవద్దని కోరారు.
'నిర్భయ నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించకండి'
నిర్భయ ఘటన నిందితుడి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ లేఖ రాశారు. దోషిగా తేలిన వినయ్‌కి క్షమాభిక్ష ప్రసాదించవద్దని అభ్యర్థించారు.
'నిర్భయ నిందితుడికి క్షమాబిక్ష ప్రసాదించకండి'
విచారణ వేగవంతం చేయండి
అత్యాచార ఘటనలపై సరైన యత్రాంగం, వేగవంత విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలని పేర్కొన్నారు. రివ్యూ పిటిషన్ల పరిశీలనకు కాలపరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతికి విన్నవించారుజాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్.
Last Updated : Dec 2, 2019, 8:53 PM IST