కర్ణాటక రాష్ట్ర పండుగ అయిన దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల్లో చివరి రోజున మైసూర్ ప్యాలెస్ ఆవరణలో ఆయుధ పూజ నిర్వహించారు. అన్ని రకాల ఆయుధాలు, ఫిరంగులు, వస్తువులు, వాహనాలు, రథాలను ఒక దగ్గర పెట్టి ఆయుధ పూజ చేశారు మైసూర్ మహారాజ యదువీర్ కృష్ణదత్త చమరాజా వడయార్.
మైసూర్ ప్యాలెస్‌లో ఘనంగా 'ఆయుధ పూజ'
కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్‌లో దసరా పర్వదినం సందర్భంగా ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. మాహారాజ యదువీర్ కృష్ణదత్త ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
మైసూర్ ప్యాలస్‌లో ఘనంగా 'ఆయుధ పూజ'