మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ఓ సాధువును మఠంలోనే దుండగులు హత్యచేశారు. ఆయన వస్తువులు చోరీ అయినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తిని బాల తపస్వి రుద్ర పశుపతినాథ్‌గా పోలీసులు గుర్తించారు.
'మహా' దారుణం: మఠంలోనే సాధువు హత్య - మహారాష్ట్రలో బాబా హత్య
మహారాష్ట్రలో దారుణం జరిగింది. నాందేడ్‌కు చెందిన బాల తపస్వి రుద్ర పశుపతినాథ్ అనే సాధువు హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దారుణ హత్య
అయితే అదే ఇంట్లో మరో మృతదేహం పోలీసులకు లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.