తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యాపిల్లల గొంతు కోసి భర్త ఆత్మహత్య

భార్య, ఇద్దరు పిల్లల గొంతు కోసి.. ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. మధ్యప్రదేశ్​లో సోమవారం జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

MP: Man kills wife, 2 children, then hangs self in Satna
భార్యా పిల్లల గొంతు కోసి.. భర్త ఆత్మహత్య

By

Published : Dec 15, 2020, 5:54 PM IST

మధ్యప్రదేశ్​ సత్నా జిల్లాలో దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లల గొంతు కోసి.. ఉరివేసుకున్నాడు ఓ భర్త. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని మజ్​గావా ప్రాంతంలో నివాసం ఉంటున్న ధర్ము వర్మ కుటుంబం.. మంగళవారం ఉదయం వరకు బయటకు రాలేదు. దీంతో స్థానికులు.. ఆ ఇంటి తలుపు తెరిచి చూసేసరికి వారంతా విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను శవపరీక్ష కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:'సింఘూ సరిహద్దు వద్ద మరో రైతు మృతి'

ABOUT THE AUTHOR

...view details