మధ్యప్రదేశ్ పస్గారి ప్రాంతంలోని ఓ సున్నపు రాయి గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
సున్నపు రాయి గనిలో ప్రమాదం- ఆరుగురు మృతి - మధ్యప్రదేశ్ పస్గారి ప్రాంత ఘటన
మధ్యప్రదేశ్లోని ఓ సున్నపు రాయి గనిలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.
సున్నపు గనిలో ప్రమాదం.. ఐదుగురు మృతి
పాప్రేడి గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బేవ్హరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సున్నపు రాయి గనిలో తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి గనిని మూసేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.
ఇదీ చూడండి:దేశంలో సగం కరోనా కేసులు 5 నగరాల్లోనే..
Last Updated : Jun 13, 2020, 6:43 PM IST