మధ్యప్రదేశ్ ఛింద్వాడాలో తండ్రీ కొడుకులు ఒకే సారి నామపత్రం దాఖలు చేశారు. ఛింద్వాడా అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నామినేషన్ వేశారు. అదే సమయంలో లోక్‌సభ స్థానానికి ఆయన కుమారుడు నకుల్ నాథ్ నామపత్రం సమర్పించారు. నామినేషన్ వేయడానికి ముందు షికార్పూర్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని ఇరువురు దర్శించుకున్నారు.
అసెంబ్లీకి తండ్రి.. పార్లమెంటుకు కొడుకు... - ఛింద్వాడా
ఛింద్వాడా అసెంబ్లీ స్థానానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నామపత్రం దాఖలు చేశారు. అదే సమయంలో ఛింద్వాడా లోక్‌సభ స్థానానికి ఆయన కుమారుడు నకుల్‌నాథ్ నామినేషన్ వేశారు.
కమల్ నాథ్