మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన ఇద్దరు మహిళా అధికారులకు కరోనా సోకింది. బాధితుల్లో ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు. వీరు భోపాల్లో విధులు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఇద్దర్ని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు భోపాల్లో 17 మంది వైరస్ బారిన పడ్డారు.
దేశంలో 3వేల కేసులు