ముంబయిలో చేతన్ రౌత్ అనే కళాకారుడు రూపొందించిన దుర్గాదేవి చిత్రపటం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆరు అడుగుల ఎత్తులో తయారు చేసిన ఈ దుర్గాదేవి చిత్రాన్ని తన సృజనాత్మకతను జోడించి రంగురంగుల పిన్నులతో ఎంతో అందంగా తయారు చేశాడు చేతన్రౌత్.
రంగురంగుల పిన్నులతో దుర్గామాత చిత్రపటం - mumbai art devi navaratri
దేవీ నవరాత్రుల సందర్భంగా ముంబయిలో ఓ కళాకారుడు రూపొందించిన దుర్గాదేవి చిత్రపటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల పిన్నులను ఉపయోగించి చేతన్ రౌత్ అనే కళాకారుడు ఈ చిత్రపటాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దాడు.
రంగురంగు పిన్నులతో దుర్గామాత చిత్రపటం
ఆరుగురు కలిసి దాదాపు 36 గంటల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించారు.