తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ పాదాభివందనం - కేశూభాయి పటేల్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్​కు పాదాభివందనం చేశారు.

మోదీ పాదాభివందనం

By

Published : Mar 5, 2019, 12:47 PM IST

మోదీ పాదాభివందనం

గుజరాత్​లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్​కు పాదాభివందనం చేశారు. ఆదాలజ్​లోని అన్నపూర్ణ ధామ్ ట్రస్టులో శిక్షణ్​ భవన్​, విద్యార్థి భవన్​లకు శంకుస్థాపన చేశారు మోదీ.

సహకార రంగానికి సర్దార్​ పటేల్​ చేసిన కృషి మరవలేనిదని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతి శకంలోనూ దేశం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం సమయానుగుణంగా ఎన్నోసార్లు సంఘటితమైన చరిత్ర భారత సమాజానిదన్నారు ప్రధాని.

ABOUT THE AUTHOR

...view details