తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యోగా డే: 40వేల మందితో మోదీ ఆసనాలు - jharkhand

ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాంచీలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. వేలాది మంది ఓత్సాహికుల మధ్య యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు మోదీ.

యోగా పండగ: 40వేల మందితో మోదీ యోగాసనాలు

By

Published : Jun 21, 2019, 9:34 AM IST

ఝార్ఖంజ్ రాంచీలో నిర్వహించిన ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దాదాపు 40వేల మంది ఓత్సాహికుల మధ్య యోగాసనాలు వేశారు. యోగాను ప్రతి ఒక్కరు జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

యోగా పండగ: 40వేల మందితో మోదీ యోగాసనాలు

ABOUT THE AUTHOR

...view details