కరోనా బాధితుల చికిత్స కొసం కేంద్రం సర్వసన్నద్ధంగా ఉందని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్రమోదీ. దేశవ్యాప్తంగా లక్షకుపైగా పడకలు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు.
మోదీ 'సప్త పది'... కరోనాపై విజయానికి మార్గమిది! - Covid-19 pandemic in india
కరోనాపై విజయం సాధించేందుకు దేశ ప్రజలంతా 7 సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు ప్రధాని నరేంద్రమోదీ. కరోనా వ్యాక్సిన్ తయారీకి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కరోనాపై విజయానికి మోదీ 7 సూత్రాలు...
కరోనాపై పోరులో విశ్వకల్యాణం కోసం దేశ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు మోదీ. వ్యాక్సిన్ తయారీకి సంకల్పించుకుని, పరిశోధనలు చేయాలని కోరారు.
మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని. కరోనాపై విజయం సాధించడం కోసం ప్రజలకు 7 సూత్రాలు నిర్దేశించారు. అవి...
Last Updated : Apr 14, 2020, 12:25 PM IST