తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదుల కాల్పులు- జవానుకు గాయాలు - jammu kashmir news

Militants attack
సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు

By

Published : Aug 12, 2020, 3:36 PM IST

Updated : Aug 12, 2020, 4:10 PM IST

15:54 August 12

సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారముల్లా జిల్లాలోని హైగన్​ ప్రాంతంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తోన్న సీఆర్​పీఎఫ్​, పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు.  

ఈ దుర్ఘటనలో ఓ సీఆర్​పీఎఫ్​ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రమూకల కోసం గాలింపు చేపట్టారు.

15:30 August 12

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లాలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, పోలీసుల బృందంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు.

Last Updated : Aug 12, 2020, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details