జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా వటర్గామ్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఘటనలో ఓ ముష్కరుడిని హతమార్చారు సైనికులు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
భద్రతాదళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్ బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి.
భద్రతాదళాల కాల్పుల్లో ముష్కరుడు హతం
ఎన్కౌంటర్ పూర్తయిందని, హతమైన ఉగ్రవాది వివరాలను గుర్తించాల్సి ఉందని అధికారులు చెప్పారు.
ఇదీ చూడండి: సీజేఐపై తీవ్ర ఆరోపణలు- సుప్రీం ప్రత్యేక విచారణ
Last Updated : Apr 20, 2019, 1:19 PM IST