మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో విషాదం జరిగింది. మెహ్‌కర్ తాలూకా మాలేగావ్‌లో ఓ తల్లి, తన నలుగురి కూతుళ్లతో కలిసి బావిలో శవాలుగా తేలారు. సోమవారం ఉదయం వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.
బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కుమార్తెలు - maharastra
మహారాష్ట్ర బుల్దానా జిల్లా మాలేగావ్‌లో విషాద ఘటన జరిగింది. తల్లితో సహా నలుగురు కూతుళ్లు బావిలో శవాలుగా తేలారు. వారిది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

బావిలో శవాలుగా తెలిన తల్లి, నలుగురు కూతుళ్లు
బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కుమార్తెలు
విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా.. లేక ఎవరైనా చంపి బావిలో పడేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: ఒకే కార్డుపై ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్!
Last Updated : Oct 1, 2019, 4:49 PM IST