సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరతూ.. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. చెన్నైలోని వల్లూర్ కొట్టాయలోని రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ వేదికగా తలైవా రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రజనీ రాజకీయ నిర్ణయంపై అభిమానుల నిరసన - Rajinikanth fans demonstrations latest news
రాజకీయాల్లోకి రాకూడదనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రజనీకాంత్ అభిమానులు నిరసనలు చేపట్టారు. చెన్నైలోని రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ వేదికగా తలైవా రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చేశారు.
![రజనీ రాజకీయ నిర్ణయంపై అభిమానుల నిరసన Members of Rajinikanth's fan club stage demonstration at Valluvar Kottam in Chennai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10186633-thumbnail-3x2-rajanikanth.jpg)
రజనీ రాజకీయ నిర్ణయంపై అభిమానల ప్రదర్శన
అనారోగ్య కారణాల రీత్యా కొత్త పార్టీ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ ప్రకటించారు.
ఇదీ చూడండి:రజనీకాంత్ రాజకీయాల్లోకి రావట్లేదని అభిమాని మృతి!