కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేపట్టిన 'రైల్ రోకో' 6వ రోజుకు చేరింది. అమృత్సర్లోని దేవిదాస్పుర గ్రామంలో రైలు పట్టాలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యకర్తలు.
రైతు నిరసనలు: పంజాబ్లో 6వ రోజుకు చేరిన 'రైల్ రోకో' - panjab farmers rail roko
పంజాబ్లో వరుసగా 6వ రోజు 'రైల్ రోకో' నిర్వహించారు రైతులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
పంజాబ్లో 6వ రోజుకు చేరిన 'రైల్ రోకో'
వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతీరం చేస్తామని హెచ్చరించారు.