ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన 56 విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. వీరిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.
వీరు తబ్లీగీలను కలిసినట్టు తెలుస్తోంది. వీరందరూ నగరంలోని మూడు మదర్సా(కులి బజార్, నౌబస్తా, జజ్మౌ)లకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.