ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో సెప్టెంబర్ 3న అపహరణకు గురైన బాలికను పోలీసులు రక్షించారు. నిందితుడు అబ్దుల్లాను అరెస్టు చేశారు. బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు అబ్దుల్లా అంగీకరించినట్లు మేరఠ్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ తెలిపారు.
తమ కూతురు కనిపించటం లేదని బాలిక తల్లిదండ్రులు ఠాణాలో సెప్టెంబర్ 3న ఫిర్యాదు చేశారు. బాలికను వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని బాలికను రక్షించినట్లు తెలిపారు.