తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డు పక్కన పడుకున్న యాచకురాలిని చంపి.. ఆపై! - కర్ణాటక హస్సన్​

రోడ్డు పక్కనే పడుకున్న ఓ యాచకురాలిని రాయితో కొట్టి చంపాడో కిరాతకుడు. అనంతరం ఆమె మృతదేహంపైనే మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఈ అమానుష ఘటన కర్ణాటకలోని హస్సన్​లో జరిగింది.

Man killed woman and raped her 3 times- EXCLUSIVE CCTV Footage  (note - blur the video )
రోడ్డు పక్కన పడుకున్న యాచకురాలిని చంపి.. ఆపై!

By

Published : Aug 25, 2020, 11:47 PM IST

రోడ్డు పక్కన పడుకున్న యాచకురాలిని చంపి.. ఆపై!

కర్ణాటక హస్సన్​లో అత్యంత అమానుష ఘటన బయటకువచ్చింది. రోడ్డు పక్కన పడుకున్న ఓ మహిళను పెద్ద రాయితో కొట్టి చంపాడు ఓ కిరాతకుడు. అనంతరం ఆమె మృతదేహంపైనే మూడుసార్లు అత్యాచారం చేశాడు.

యాచకురాలిపై...

హస్సన్​లోని ఎన్​ఆర్​ సర్కిల్​ వద్ద ఉన్న శ్రీ కన్నికాపరమేశ్వరి కోఆపరేటివ్​ సొసైటీ బ్యాంకు ఎదుట.. సోమవారం రాత్రి 9గంటలకు ఓ యాచకురాలు పడుకుంది. 9:30గంటలకు అక్కడికి చేరుకున్న ఓ దుర్మార్గుడు.. ఆమెకు కొద్ది దూరంలోనే పడుకుంటున్నట్టు నటించాడు. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో.. ఆమెను సిమెంటు రాయితో కొట్టి చంపేశాడు.

అనంతరం 30నిమిషాల పాటు ఆమె శవాన్ని మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.

సిమెంట్​ రాయితో కొట్టి...
అతి కిరాతకంగా అత్యాచారం

ఇదీ చూడండి:-రెండో భార్యకు లేరని.. మొదటి భార్య కూతురు హత్య

ABOUT THE AUTHOR

...view details