తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగారం స్మగ్లింగ్​కు కేటుగాడి 'విగ్గు' దారి! - విగ్​ కింద బంగారం దాచిన వ్యక్తి

విగ్​ కింద బంగారాన్ని దాచుకుని స్మగ్లింగ్​ చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు కేరళ కారిపుర్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. బంగారం విలువ రూ. 25 లక్షలు ఉంటుందని తెలిపారు.

విగ్​ కింద రూ.25 లక్షల విలువైన బంగారం..!

By

Published : Oct 6, 2019, 1:18 PM IST

Updated : Oct 6, 2019, 1:50 PM IST

మలప్పురం నివాసి మహ్మద్​ రమీజ్​... శుక్రవారం దుబాయి నుంచి కేరళ కారిపుర్​ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విగ్​ కింద దాదాపు రూ.25 లక్షల విలువైన బంగారాన్ని దాచి స్మగ్లింగ్​ చేయడానికి ప్రయత్నించాడు. బంగారాన్ని దాచేందుకు వీలుగా సహజంగా ఉన్న జుట్టును చాలా భాగం షేవ్​ చేసుకుని విగ్​ పెట్టుకున్నప్పటికీ కస్టమ్స్​ అధికారులకు దొరికిపోయాడు.

విగ్​ కింద రూ.25 లక్షల విలువైన బంగారం..!
Last Updated : Oct 6, 2019, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details